ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 15-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7555/- రూపాయలు కనిష్ట ధర ₹. 5339/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7070/- రూపాయలు కనిష్ట ధర ₹. 3399/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5980/- రూపాయలు కనిష్ట ధర ₹ 5697/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 4815/- రూపాయలు కనిష్ట ధర … Read more