తేదీ 15-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7555/- రూపాయలు కనిష్ట ధర ₹. 5339/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹ 7070/- రూపాయలు కనిష్ట ధర ₹. 3399/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5980/- రూపాయలు కనిష్ట ధర ₹ 5697/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹ 4815/- రూపాయలు కనిష్ట ధర ₹ 4815/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 12009/- రూపాయలు కనిష్ట ధర ₹ 2200/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 6319/- రూపాయలు కనిష్ట ధర ₹ 4986/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹.4925/- రూపాయలు కనిష్ట ధర ₹.4880/- రూపాయలు పలికింది.