తేదీ 13-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7471/- రూపాయలు కనిష్ట ధర ₹. 4112/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6621/- రూపాయలు కనిష్ట ధర ₹. 3299/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5788/- రూపాయలు కనిష్ట ధర ₹.2500/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹.5125/- రూపాయలు కనిష్ట ధర ₹.5125/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹. 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹.6623/- రూపాయలు కనిష్ట ధర ₹.2873/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు పలికింది.



