వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

తేదీ 23-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

23 09 2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరల పట్టిక
పత్తి / Cotton

పత్తి అత్యధికంగా ₹. 7641/- రూపాయలు కనిష్ట ధర ₹. 3960/- రూపాయలు పలికింది.

వేరుశెనగలు / Groundnuts

వేరుశనగ అత్యధికంగా ₹ 6479/- రూపాయలు కనిష్ట ధర ₹. 3099/- రూపాయలు పలికింది.

ఆముదాలు / Castor Seed

ఆముదాలు అత్యధికంగా ₹.5868 /- రూపాయలు కనిష్ట ధర ₹ 3500/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు/Sunflower seed

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు /Dry Chillies

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు/ Red Gram

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

Bengal gram/ శేనగలు

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version