Connect with us

News

ఆదోని పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి …

Published

on

వేసవి సెలవుల కారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, టూర్లకు వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎటువంటి విలువైన వెండి గాని బంగారు గాని డబ్బులు గానీ ఇతర విలువైన పత్రాలను కానీ పెట్టి వెళ్ళకండి. దయచేసి వాటిని బ్యాంకు లాకరులో భద్రపరుచుకోండి లేదా మీకు నమ్మకమైన వ్యక్తుల వద్ద ఉంచి వెళ్ళండి.
మీరు అలా ఊరికి వెళుతున్నప్పుడు లోకల్ పోలీస్ వారికి మీ యొక్క సమాచారాన్ని అందించండి. అక్కడ పోలీసువారినిఘా పెట్టడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారికి సహకరించండి. మీ యొక్క కష్టార్జితాన్ని దొంగల పాలు కాకుండా కాపాడండి. పట్టణంలో దొంగతనాలు జరగకుండా పోలీసు వారితో కలిసి భాగస్వామ్యం కండి అని పిలుపునిచ్చారు ఆదోని 1 టౌన్ సిఐ విక్రమ సింహ.

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-07-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.53 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 78.239 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 28500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 13748  క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 03 07 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

03 07 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాత నమోదు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో 02వ తేదీ బుధవారం కురిసిన వర్షపాతంపై రెవెన్యూ అధికారులు అధికారులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
1. కౌతాళం Kowthalam : 44.6 mm
2. పెద్దకడుబూర్ Peddakadabur : 43.6 mm
3.ఎమ్మిగనూరు Yemmiganur : 38.6 mm
4.గోనెగండ్ల Gonegandla : 25.6 mm
5.ఆదోని Adoni : 21.6 mm
6.నందవరం Nandavaram : 18.2 mm
7.మంత్రాలయం Mantralayam : 13.6 mm
8.కోసిగి Kosigi : 12.6 mm
9.హోలాగుంద Holagunda: 9.4 mm
ఆదోని డివిజన్లో కూర్చున్న వర్షం మొత్తం : 227.8 mm
సుమారుగా :  25.3 mm

Continue Reading

Trending