కారు ఢీకొని రైతు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుబలం గ్రామ సమీపంలో పొలం పనికి పోయి తిరిగి వస్తుండగా కారు ఢీ కొట్టడంతో బొంపల్లి నరసింహులు (48) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద తుంబలం ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు బొంపల్లి నరసింహులు పొలంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా కర్ణాటక కు చెందిన కారు వేగంగా వెనకనుంచి ఢీకొట్టడంతో రైతు బొంపల్లి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన కారు మైసూరు వాసులుగా […]