Category: News

తుంగభద్ర డ్యాం లో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం 16.07.2024

కర్ణాటక: తుంగభద్ర: 16.07.2024తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 28153 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 36170 క్యూసెక్కులుఔట్ ఫ్లో : ఔట్ ఫ్లో : 211 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1608.91 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 35.473 టీఎంసీలు

కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగి మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామస్తులు 30 మందికి అస్వస్థత, మూడు రోజులపాటు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. వాంతులు విరేచనాలతో ఆదివారం రాత్రి ఆ గ్రామంలో జ్యోతి నాలుగేళ్ల పాప మృతి. నాలుగు రోజులపాటు కలుషిత నీరు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు అంటున్న గ్రామస్తులు ఆని పేపర్ లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు అతిసార వ్యాధితో ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించరు […]

దళిత మహిళను హత్య చేసిన ముద్దాయిలు అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హల్లిలో జులై 12 తేదీ గుండమ్మ అనే దళిత మహిళ హత్య కేసులో 6 మంది నిందితులను డీఎస్పీ శివ నారాయణ స్వామి అరెస్టు చేసి విలేకరుల ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. డిఎస్పి తెలుగుని వివరాల మేరకు గుండమ్మ అనే మహిళను ట్రాక్టర్ తో గుద్ది ఆమెపై ట్రాక్టర్ ఎక్కించి చంపారని మరియు పురుషోత్తమ్ రెడ్డిని కట్టే తో కొట్టి తీవ్రంగా గాయపరిచిన ముద్దాయిలను ఆదోని […]

బీసీల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూన్న వ్యక్తి శంకర్ రావు

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు జన్మదిన వేడుకలు… కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు 68వ జన్మదిన వేడుకలు సోమవారం ఉదయం కర్నూలు పట్టణంలోని కీర్తన అనాధాశ్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె శివన్న జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా గుడిసె శివన్న మాట్లాడుతూ కేశన శంకర్ రావు […]

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద తేది 15.07.2024

కర్ణాటక: తుంగభద్ర: 15. 07. 2024తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఇన్ ఫ్లో : 16,142 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 211 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1607.59 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 33, 074 టీఎంసీలు

2 కోట్లు వాచీ గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ..

షారూఖ్, రణ్‌వీర్ తదితరులకు గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీలగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ వాచీలతో ఫొటోలు, వీడియోలకు పోజులు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం ఈ నెల 12 ఘనంగా జరిగింది. గతేడాది డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంబానీ ఇంట వేడుకలు జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌లో వివాహంతో అనంత్-రాధిక ఒక్కటయ్యారు. 13 తేదీ జరిగిన ఆశీర్వాద వేడుకకు భారత […]

రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్

ఉండవల్లిలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ అంబులెన్స్ అందించరు.అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత కేంద్రమాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి ఆయన తనయుడు […]

బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో బిజెపి తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు. ఆదోని 35వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి లలితమ్మ భర్త మధుసూదన శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర మత్స్యకార సంఘం రాష్ట్ర కార్యదర్శి పగడాల నీలకంఠ మరియు భాస్కరరెడ్డి కాలనీ, బీమ్ రెడ్డి కాలనీ, వైఎస్సార్ నగర్ కాలనీలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 150 కుటుంబాలు ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా బిజెపి కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మధుసూదన […]

Back To Top