రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టండి..పెండింగ్ లో ఉన్న రోడ్డు మరమ్మత్తుల పనులను త్వరతగతిన పూర్తి చేయండి..పరిమితిని మించి ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోండి.. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో డివిజన్ స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. […]
వివాహిత ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. పావని (20) అనే వివాహిత ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పావని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి అమరావతి నగర్ కు చెందిన శ్రీనివాస్ మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో వాల్మీకి నగర్ కి చెందిన పావనికి 2021 లో శ్రీనివాస్ తో పెద్దల సమక్షంలో రెండవసారి వివాహం జరిగింది. […]
భారత దేశంలో ప్రతి రోజూ 8 మంది అపహరణకు గురి అవుతున్నారు
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం ఫెయిత్ హోమ్ ఫర్ చిల్రెన్ మరియు ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ది మ్యుమెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ వారి ఆధ్వర్యంలో భారత దేశంలో ఏక కాలంలో 15 రాష్ట్రాలలో, 100 పైగా ప్రదేశాల్లో, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) మీద జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథితులుగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, డి.ఎస్. సోమన్న పాల్గొన్నారు. ఈ […]
ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయండి
కర్నూలు జిల్లా ఆదోని లో కాలేజ్ చదువుతున్న విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్ధమవుతామని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించరు. ఎంతోమంది పేద విద్యార్థులు కళాశాలలో ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నరని అలాగే డిగ్రీ పూర్తయిన విద్యార్థులు బీఈడీ పూర్తయిన విద్యార్థులు ఈజీ […]
ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని హత్య ?
కర్నూలు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతకం. కలకలం రేపుతున్న మైనర్ విద్యార్థిని మృతి. ప్రేమ పేరుతో జరిగిన మైనర్ విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతి రాలి తల్లిదండ్రులు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని పురుగుల మందు తాగి అనుమానాస్పద మృతి చెందింది. అశ్విని తండ్రి విరేష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని. […]
అంతర్ జిల్లా మోటార్ సైకిల్ల దొంగ అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లా మోటార్ సైకిల్ ల దొంగను అరెస్టు చేసిన వన్ టౌన్ సిఐ శ్రీరామ్. అతని వద్ద నుండి సుమారు రూ. 21,53,000/- రూపాయల విలువ గల 23 మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కి తరలించారు. వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముద్దాయి […]
2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు: ప్రహ్లాద్ జోషి
న్యూ ఢిల్లీ: భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ కూడా పూర్తీ స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వంకు అందజేసింది. జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ (ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చెయ్యాలని సూచించింది. ఈ […]
తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం
.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 24465 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 25189 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.93 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 101.500 టీఎంసీలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరుఇన్ ఫ్లో : 99,713 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 65,759 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం నీటి మట్టం : 884.10 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 210.5133 టీఎంసీలుకుడి గట్టు,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 26
ఆదోని 15 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయలు