కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హళ్లి గ్రామంలో జూలై 12వ తేదీన దళిత మహిళ గుండమ్మను ట్రాక్టర్ తో తొక్కించి చంపడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించరు సిపిఎం పార్టీ పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న లింగన్న. ఈ హత్యకు పాల్పడిన వాళ్లును (టిడిపి వర్గీయులుగా భావించే) అగ్రవర్ణాలకు సంబంధించిన రాఘవేంద్ర, రెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు మరో ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.అధికారం ఉంది ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో […]
కాన్వాయ్ ఆపి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు
ఉండవల్లి :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారుదిగి వచ్చి హామీ […]
తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద తేది 13.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 13. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 18060 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 11400 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 210 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1606.21 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 30.690 టీఎంసీలు
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 13.07.2024
40 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రత్న భండార్ రహస్యలు బయట పడబోతున్నాయి.
చాలా సంవత్సరాల తర్వాత రత్న భండార్‌ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఒడిశా పూరీ లోని జగన్నాథ ఆలయం (1985) 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆలయములోని రత్న భండార్ నిధి గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గదిలోకి ప్రవేశించడానికి 16 మంది సిద్ధమయ్యారు. ఆలయంలోని రహస్య మందిరాల్లోకి ప్రవేశించడానికి ముందు జాగ్రత్తగా చర్యలుగా భువనేశ్వర్ నుండి ప్రత్యేక బృందాన్ని మరియు అనుభవిజ్ఞులైన పాములు పట్టే వారిని పిలిపించారు. ఆలయంలోని గదిలోకి ప్రవేశించడం అంటే […]
ఆదోని విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
కర్నూలు జిల్లా ఆదోని విద్యుత్ శాఖ ఏడిఏ పురుషోత్తం, ఏఈలు నాగభూషణం, సంతోష్ లు తెలిపిన వివరాల మేరకు విద్యుత్ శాఖ మెయింటినెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంలోని అన్ని ప్రాంతాలలో రేపు అనగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని కోరారు.
దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి
కర్నూలు జిల్లా ఆదోని ( మం) నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసిపి పార్టీ కి చెందిన గుండమ్మ (45) అనే దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి చేసి , గుండమ్మ తరపున అడ్డొచ్చిన పురుషోత్తమ రెడ్డి పై దాడి చేసిన రాఘవేంద్ర రెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డి , ఆతని అనుచరులు పరారీ లో ఉన్నారు.ఈ ఘటనలో గుండమ్మ అక్కడిక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు. సర్వే […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 12.07.2024
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 12.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 12. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 21643 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 18550 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 210 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1605.28 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 29.161 టీఎంసీలు
ఏపీలో 19 మంది ఐఏఎస్ ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితుల య్యారు. 3)జి.అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 4)ఆర్.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ 5)జి.జయలక్ష్మి- సీసీఎల్‌ఏ […]