వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తూ ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని భావిస్తున్నాము అని అన్నారు. జర్నలిస్టులను వీడు, వాడు, ఒరే బాబు అంటూ సంబోధించడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని విజయసాయి రెడ్డి […]
రోడ్లపై పశువులను వదిలితే క్రిమినల్ చర్యలు
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ వారి హెచ్చరిక రోడ్లపై పశువులు తిరుగుట వలన ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ వాహనాలు నడిపే వారికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది గాయాలపాలు అయ్యారు.. మరి కొంతమంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదాలకు కారణమైన పశువుల యజమాను లు బాధ్యత రహితంగా నిర్వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ తెలిపిన వివరాల మేరకు పశువుల యజమానులకు అనేకసార్లు సమావేశములు ఏర్పాటు చేసి వారి పశువులను […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 17.07.2024
శ్రీశైలం డ్యాం నుంచి దిగువ నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల.
నంద్యాల శ్రీశైలం:కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తినంద్యాల జిల్లాశ్రీశైలం జలాశయం వివరాలుఇన్ ఫ్లో : నిల్ఔట్ ఫ్లో : 31,815 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 808.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 33.6240 టీఎంసీలు
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం 17.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 17.07.2024తుంగభద్ర జలాశయానికి పెరిగిన వరద నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 49522 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 63320 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 212 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 39.718 టీఎంసీలు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1611.07 అడుగులు
రత్నభాండాగారం కింద మరో నిధుల గది
పూరీ జగన్నాధుని ఆలయం వద్ద రత్నభాండాగారం ఇటీవల తెరిచిన విషయంతెలిసిందే. ఇప్పుడు మరో సంచలనవిషయం బయటపడింది. రత్నభాండాగారందగ్గర కిందుగా మరో నిధులతో నిండిన గదిఉందని చెబుతున్నారు. అక్కడ మరిన్నినిధులు అప్పటి రాజులు భద్రపరిచారనిఅంటున్నారు.
తీవ్ర విషాదం 13 మంది భారతీయులు గల్లంతు
తీవ్ర విషాదం.. 13 మంది భారతీయులు గల్లంతు!ఒమన్‌లో తీవ్ర విషాదం జరిగింది. చమురు తరలిస్తున్న ఓ నౌక నీట మునిగి. 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక దేశస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. షిప్ బోల్తా పడి నీట మునిగిందని, అయితే సముద్రంలోకి ఆయిల్ లీక్ అయిందా? వంటి వివరాలు తెలియాల్సి ఉందని కేంద్రం వెల్లడించింది. యెమెన్‌లో ఎడెన్ పోర్టుకు నౌక […]
కేంద్రం బడ్జెట్ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత
ఢిల్లీ : అమిత్‌షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ – దాదాపు గంటకుపైగా కొనసాగిన సమావేశం. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చ – రాజకీయ అంశాలపై అమిత్‌షా, చంద్రబాబు మధ్య చర్చ – వైసీపీ హయాంలో దోపిడీపై నిన్న శ్వేతపత్రం విడుదల – వైసీపీ సహజ వనరుల దోపిడీపై అమిత్‌షాకు చంద్రబాబు నివేదిక – జగన్ హయాంలో జరిగిన అరాచకాలపైనా హోంమంత్రికి నివేదిక – రేపు పలువురు కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు – […]
శ్రీశైల మహా క్షేత్రములో అరుదైన దృశ్యం
శ్రీశైల మహా క్షేత్రములో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నాగుపాము శివ లింగానికి చుట్టుకుని భక్తులకు దర్శనమిచ్చింది వజ్రాల గంగమ్మ గుడి వెనక ఉన్న దేవాలయంలో శివలింగానికి నాగుపాము చుట్టుకుని ఉంది e దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించి పోయారు ఈ అరుదైన దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించటంతో ఈ ఘటన వెలుగొచూసింది.
అక్రమంగా కర్ణాటక మధ్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయ నాగరాజు బోయగిరి కి చెందిన బోయే శివఅరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9 బాక్సులు (846) కర్ణాటక మద్యం, AP-21-CC-8460 నెంబర్ గల ఒక స్కోటర్ స్వాధీనం చేసుకున్నారు వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా డి.ఎస్.పి శివ నారాయణ స్వామి మాట్లాడుతూ ఆదోని సబ్ డివిజన్ నందు ఎటువంటి ఆసాంఘిక కార్య […]