ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 24-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7509/- రూపాయలు కనిష్ట ధర ₹. 4408/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5713/- రూపాయలు కనిష్ట ధర ₹. 3569/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5720/- రూపాయలు కనిష్ట ధర ₹.5436/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5255/- రూపాయలు … Read more