ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 15-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7474/- రూపాయలు కనిష్ట ధర ₹. 4507/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6509/- రూపాయలు కనిష్ట ధర ₹. 3412/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5793/- రూపాయలు కనిష్ట ధర ₹.5666/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5274/- రూపాయలు కనిష్ట ధర ₹.5274/- రూపాయలు … Read more