తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.03 టీఎంసీలుఇన్...
తేదీ 24-09-25 మంగళవారంకర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7475/- రూపాయలు కనిష్ట ధర ₹. 3961/- రూపాయలు...
తేదీ 23-09-25 మంగళవారంకర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7641/- రూపాయలు కనిష్ట ధర ₹. 3960/- రూపాయలు...
Date 23 09 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 117400-001 గ్రాములు సుమారు రూ. 11740-00 22...
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో త్రాగునీరు, రోడ్లు, స్మశాన వాటిక సమస్యలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు CPM పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సభ్యులు ఉచ్చిరప్ప అధ్యక్షతన ధర్నా...
కర్నూలు జిల్లా ఆదోని వినూత్న రీతిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులలో మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తూ ప్రజలకు పరిస్థితులను వివరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం...
■ ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 40 కి పైగా కేసులు ఉన్న అంతర్రాష్ట్ర పశువులదొంగ ముఠా అరెస్ట్..■ సుమారు 1 కోటి 50 లక్షల విలువ చేసే పశువుల స్వాధీనం..■ మారున...
తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్...
కర్నూలు జిల్లా ఆదోని ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో శనివారం రోడ్డు భధ్రత , ట్రాఫిక్ నిబంధనల పై డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ మీడియాతో...
కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ సీఐ విలేకరులకు తెలిపిన సమాచారం మీరు రాంజల చెరువు దగ్గర నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఈత కొట్టకుండా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా త్రీ...