వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
పేద బలహీన బడుగు వర్గాల వారికి వ్యతిరేకంగా పేద విద్యార్థుల మెడికల్ విద్యను దూరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్.. కర్నూలు జిల్లా సునీల్ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పై డివిజన్ స్థాయి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు ఉల్లిద్ర యోసోబు ఆధ్వర్యంలో నిర్వహించరు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు … Read more