కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టిడిపి తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్ర..నారా లోకేష్ యువగళoపాదయాత్ర 200 రోజులు పూర్తిచేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. ఇంటి వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ...
శ్రీశైలం లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగలు తెగి షాపులపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12 షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు...
రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు అందులో భాగంగాకర్నూలు జిల్లా ఆదోని లో డాక్యుమెండేటర్లు కూడా పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు. షాపులను బంద్ చేసి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా...
కర్నూలు జిల్లా ఆదోని 34 వార్డు ఎల్.బి స్ట్రీట్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి జయ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ సమస్యలు అడిగి...
◆ దేశంలో సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో నిత్యవసర వస్తువుల ధరలు..◆ 4 నుండి 8 శాతానికి పెరిగిన నిరుద్యోగ సమస్య..◆ 5 రకాల పన్నుల పేరుతో రాష్ట్రంలో రెండింతలు పెరిగిన విద్యుత్ చార్జీలు..◆ సమస్యల...
కర్నూలు జిల్లా ఆదోని మండలం హానవాలు గ్రామం సమీపంలో ఆగి ఉన్న ఎద్దుల బండిని మోటార్ సైకిల్ తోఢీ కొట్టి సృహ తప్పి పడిపోయిన గుర్తుతెలియని వ్యక్తి. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి...
విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3160 గవర్నర్ మాణిక్ ఎస్ పవార్ అన్నారు.కర్నూలు జిల్లా అదోని...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సనా ఫంక్షన్ హాల్లో హోంగార్డ్ మరియు హెడ్ కానిస్టేబుళ్లకు అవగాహన సదస్సు సమావేశం నిర్వహించిన రాయలసీమ రేంజ్ కామాండెంట్ ఎం.మహేష్ కుమార్. ఈ సందర్భంగా కామాండెంట్ .మహేష్ కుమార్ మాట్లాడుతూ...
కర్నూలు జిల్లా ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు .. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నారా లోకేష్ పై చర్యలు తీసుకోవాలి అని ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు...
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద పెండేకల్లు గ్రామంలో ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పులి కలకలం సృష్టించింది. గ్రామస్థులకు పులి కనిపించడంతో భయంతో పొలం పనులకు వెళ్లడం వదిలి ఎవరు ఇళ్లల్లో వారు ఉండిపోయారు,...