క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని లో క్రికెట్ బెటింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు ఇస్మాయిల్ భాష, శివమూర్తి, పింజరి హుస్సేన్ అను నిర్వాహకులను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 లక్షల 25 వేల 5 వందలు రూపాయల నగదు, 8 సెల్ ఫోన్ లు, 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి శివ నారాయణస్వామి తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు ఆదోని ఎమ్మిగనూరు బైపాస్ వద్ద ఇండియా బంగ్లాదేశ్ … Read more