వైసీపి పార్టీ లో జిల్లా నూతన కార్యవర్గం
అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించిన వైసిపి కేంద్ర కార్యాలయంపార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో నూతన నియామకాలను చేపట్టినట్లు ప్రకటన.అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలని నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు.అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా : కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేఅనకాపల్లి జిల్లా : బొడ్డేట ప్రసాద్అనంతపురం : పైల నరసింహయ్యఅన్నమయ్య జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేబాపట్ల : మోపిదేవి వెంకటరమణ, ఎంపీచిత్తూరు : కె … Read more