కర్నూలు జిల్లా ఆదోని 27వ వార్డ్ సచివాలయంలో పెన్షన్ పంపిణీ చేయాల్సిన నగదు చోరీ అయినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సచివాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. సచివాలయ ఉద్యోగి రవికుమార్ తెలిపిన వివరాల మేరకు పెన్షన్లు ఇవ్వడానికి 17 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వచ్చి సచివాలయంలో లెక్కపెడుతుండగా సుమారు ఉదయం 12 గంటల 10-15 నిమిషాల ప్రాంతంలో చెవిటి మూగ వ్యక్తి సచివాలయం లోకి వచ్చి మాటల్లో పెట్టి 50వేలు తీసుకొని పరాలయాడని […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 29-06-24 పత్తి అత్యధికంగా ₹. 7592 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4002/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6350/- రూపాయలు కనిష్ట ధర ₹. 5120/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 6819/- రూపాయలు కనిష్ట ధర ₹. 2816/- రూపాయలు పలికింది.
ఆదోని కూటమిలో కొమ్ములాటలు.. వైరల్ గా మారిన వీడియో..
ఎన్నికల్లో కష్టపడిన టిడిపి నాయకులను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని ప్రశ్నించారు నాయకులు. ఎన్నికల ముందు 10% శాతం నేనే అయితే 90% మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే అని చెప్పిన పార్థసారథి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కూటమి పల్లకి మోసిన బాధితుడు TNTUC కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ మల్లికార్జున ఏకంగాకూటమి పల్లకి మోసి మోసపోయిన కార్యకర్త బాధితుల ఐక్యవేదిక విన్నపం ఏమనగా అని ఎమ్మెల్యేను పార్థసారధిని ప్రశ్నించారు. సోషల్ […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 29.06.2024



