Day: June 13, 2024

చంద్రబాబు హామీల అమలుపై సంతకాలు

చంద్రబాబు గత 45 ఏళ్ళుగా, ఆయన సియం అయినా సరే, తిరుమల స్వామి దర్శనం కోసం వస్తే, సామాన్యుడిలా క్యూలైన్ లోనే వస్తారు. స్వామి ముందు అందరూ సమానమే అని నమ్మే చంద్రబాబు, నాలుగో సారి సియం అయినా అదే కొనసాగించారు. ఇవాళ సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు సచివాయం మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నరు. సాయంత్రం 4.41 గంటలకు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు – ఎన్నికల్లో ఇచ్చిన […]

ఆదోని డివిజన్లో కురిసిన వర్షం

వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఆదోని డివిజన్లో అత్యధికంగా హొలగుందలో 37.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా కోసిగిలో 6.2 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు. ఆదోని డివిజన్లో 12వ తేదీ కురిసిన వర్షం వివరాలు హోలగుంద / Holagunda – 37.4 m.ఎమ్మిగనూరు / Yemmiganur- 35.4 m.mగోనెగండ్ల / Gonegandla- 34.6 m. mనందావరం / Nandavaram- 30.2 m.mమంత్రాలయం / Mantralayam – 29.0 m.mఆదోని / Adoni – 22.6 m.mకౌతాళం […]

Back To Top
Exit mobile version