కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 27-06-24
పత్తి అత్యధికంగా ₹. 7639 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4212/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6220 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4619/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹. 5330/- రూపాయలు కనిష్ట ధర ₹. 2120/- రూపాయలు పలికింది.



