Date : 21 06 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 97850-001 గ్రాములు సుమారు రూ. 9785-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 90110-001 గ్రాములు సుమారు రూ. 9011-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1070-00
వైసీపీ ఝండా కు అవమానం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం 9 వ వార్డు విజయనగర కాలనీ వైసీపీ ఝండా కు అవమానం జరిగింది. శుక్రవారం రాత్రి వైఎస్ఆర్సిపి జెండాను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారువైసీపీ నాయకులు రఘునాథ రెడ్డి తెలిపిన వివరాల. మేరకు స్థానిక విజయనగర కాలనీ లో అర్థరాత్రి వైసీపీ ఝండా కట్టను పగులగొట్టే ప్రయత్నంలో పైపు ను వంచి దానికి బురద పరారైనారని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగమే , ఇది పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ […]
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 21 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 20/- రూపాయలు, రిటైల్: 1kg 22/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు
సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు ప్రముఖులు ప్రభుత్వ ఉద్యోగస్తులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
