ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 21-04-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 8179/- రూపాయలు కనిష్ట ధర ₹. 4509/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹ 6626/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹. 5892/- రూపాయలు కనిష్ట ధర ₹ 5290/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹ 3200/- రూపాయలు కనిష్ట ధర ₹ 3200/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 4822/- రూపాయలు కనిష్ట ధర ₹ 4532/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.