Day: August 27, 2026

ఎస్సీ, ఎస్టీ సబ్-డివిజనల్ విజిలెన్స్ కమిటీ సభ్యత్వానికి దరఖాస్తుల ఆహ్వానం: ఆదోని ఆర్డీవో ప్రకటన

కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక చట్టం) సబ్-డివిజనల్ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) వర్గాలకు చెందిన ఇద్దరిని నాన్-అఫీషియల్ సభ్యులుగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ​అర్హతలు: ◆ ​అభ్యర్థులు తప్పనిసరిగా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని శాశ్వత నివాసి అయి ఉండాలి. ◆ […]

Back To Top