కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక చట్టం) సబ్-డివిజనల్ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) వర్గాలకు చెందిన ఇద్దరిని నాన్-అఫీషియల్ సభ్యులుగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హతలు: ◆ అభ్యర్థులు తప్పనిసరిగా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని శాశ్వత నివాసి అయి ఉండాలి. ◆ […]