Month: October 2024

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 26 10 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 81300-001 గ్రాములు సుమారు రూ. 8130-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75,280-001 గ్రాములు సుమారు రూ. 7528-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు 982-00

కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..వెల్లాల మధుసూధనశర్మ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎండోమెంట్ దేవస్థాన పాలకమండలి కమిటీలలో మరియు ప్రతి పాలకమండలి కమిటీలో ఇద్ధరు బ్రాహ్మణులకు ఉండేట్టు చూస్తామని అందుకు అనుగుణంగా బిల్లును అసెంబ్లీలో ఆమోదించడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ఆదోని బిజెపి నాయకుడు వెల్లాల మధుసూదనశర్మ మరియు మున్సిపల్ కౌన్సిలర్ వి.లలితమ్మ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలనలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల బ్రాహ్మణులు […]

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కర్నూలు జిల్లా ఆదోని శివారు రాజనగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో బైక్ పై వెళ్తున్న యం. కృష్ణ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని GGH కు తరలించరు. రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన కృష్ణ  రోజువారి వ్యాపార నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపాడు. స్థానికులు తెలిపిన వివరాలే మేరకు ఆర్టీసీ బస్సు కుక్క అడ్డం రావడంతో తప్పించబోయి అతనికి తగిలిందని తెలిపారు.

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. AP 39TZ 1980 నెంబరు గల ఇసుక ట్రాక్టర్ ఢీకొని బోయ నాగిరెడ్డి (50) అనే వ్యక్తి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయాన్నే తోపుడు బండిలో పశువులకు గడ్డి తీసుకుని వెళ్తుండగా వెనకనుంచి  ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టిందని తెలిపారు. మృతుడికి ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి […]

ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 28

ఆదోని 26 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 25

ఆదోని 25 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయలు

మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పుట్టినరోజు సందర్బంగా, అన్న క్యాంటీన్లో మూడు పుటలు, పేదలకు శ్రీనివాస్ ఆచారి ఆధ్వర్యంలో, భూపాల్ చౌదరి చేతులమీదుగా అన్నదానం చేశారు. అలాగే 19 వార్డు ఇంచార్జి శ్రీనివాస్ ఆచారి చేతులమీదుగా జీవనజ్యోతి ఆశ్రమంలో, వృద్దులకు అన్నదానం చేశారు.

ఆదోని డివిజన్ వ్యవసాయ అధికారుల శిక్షణ కార్యక్రమం

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ సహాయ సంచాలకులు వారి కార్యాలయంలో శుక్రవారం ఆదోని డివిజన్ పరిధిలోని  గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు విస్తరణ అధికారుల కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పత్తి, వేరుశనగ, శనగ పంటలలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రస్తుత పంటలలో ఎదుర్కొంటున్న తెగుళ్లు పురుగుల నివారణ చర్యలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో , ఏరువాక కేంద్రం కర్నూలు ప్రధాన శాస్త్రవేత్త Dr. K. సుజాత, ఆదోని సహాయ వ్యవసాయ సంచాలకులు […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 25-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7569/- రూపాయలు కనిష్ట ధర ₹. 4719/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3306/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5967/- రూపాయలు కనిష్ట ధర ₹.4570/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటి వివరాలు ఇలా ఉన్నాయి.• దీపావళి కానుకగా అక్టోబర్ 31 నుంచి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం..• రూ. 2684 కోట్లతో  ఏటా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి 3 ఎల్పీజీ కంపెనీలతో ఒప్పందం..• 24 గంటల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్‌ జమ..• ఉచిత ఇసుకను ఎడ్ల […]

Back To Top