కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం గంటన్నర పాటు కురిసిన భారీ వర్షని రోడ్లపైకి నీరు చేరడంతో ప్రధాన రహదారుల్లో వాహనాలు నీట మునిగిపోయాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం ఆయాయి. విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఎదురుగా రోడ్లపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద మరియు తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన రహదారిలో భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో 7597 పలికిన పత్తి ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-09-24 పత్తి అత్యధికంగా ₹. 7597/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7081/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6150/- రూపాయలు కనిష్ట ధర ₹.4000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5425/- రూపాయలు కనిష్ట ధర ₹.3611/- రూపాయలు పలికింది. […]
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 70
ఆదోని 30 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 68/- రూపాయలు, రిటైల్: 1kg 70/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు