తేదీ 18-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7495/- రూపాయలు కనిష్ట ధర ₹. 5089/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6795/- రూపాయలు కనిష్ట ధర ₹. 3412/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5796/- రూపాయలు కనిష్ట ధర ₹.3200/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹. 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 6612/- రూపాయలు కనిష్ట ధర ₹ 500/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹ 5680/- రూపాయలు కనిష్ట ధర ₹ 5650/- రూపాయలు పలికింది.



