ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి వేరుశనగ ధర

ఆదోని: స్థానిక జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) లో బుధవారం (04-11-2026) వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్‌కు మొత్తం 377 లాట్లు, 1086 సంచులు (2400 క్వింటాళ్లు) సరుకు అమ్మకానికి వచ్చింది.

పత్తి (Cotton)

ధరల వివరాలు (క్వింటాకు రూపాయల్లో):  పత్తి (Cotton):  339 లాట్లలో 704 సంచులు (2265 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 5000-00, మధ్య ధర రూ. 8989-00 మరియు గరిష్ఠ ధర రూ. 9361-00 పలికింది. 

వేరుశనగ (Groundnuts)

వేరుశనగ (Groundnuts): 28 లాట్లలో 316 సంచులు (111 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 4099-00, మధ్య ధర రూ. 8379-00 కాగా గరిష్ఠ ధర రూ. 9060-00 నమోదైంది.

ఆముదాలు (Castor seeds)

ఆముదాలు (Castor seeds): 10 లాట్లలో 66 సంచులు (33 క్వింటాళ్లు) మార్కెట్‌కు రాగా, కనిష్ఠ ధర రూ. 7529-00, మధ్య ధర రూ. 7570-00 మరియు గరిష్ఠ ధర రూ. 7790-00 గా నమోదైనట్లు మార్కెట్ అధికారులు తెలిపారు

మార్కెట్ యార్డ్ ధరల పట్టిక