News 25/05/202525/05/2025Mubeen ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 16 రూ. Facebook WhatsApp ఆదోని 25 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24 /- రూపాయలు 25 05 25 రైతు బజార్ ధరల పట్టిక Advertisement Post Views: 227 Related Mubeen
News 27/08/202627/08/2026Public Judgement ఎస్సీ, ఎస్టీ సబ్-డివిజనల్ విజిలెన్స్ కమిటీ సభ్యత్వానికి దరఖాస్తుల ఆహ్వానం: ఆదోని ఆర్డీవో ప్రకటన