తేదీ 30-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 4106/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 5849/- రూపాయలు కనిష్ట ధర ₹. 3499/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5490/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹.5483/- రూపాయలు కనిష్ట ధర ₹.5253/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹.6379/- రూపాయలు కనిష్ట ధర ₹.3009/- రూపాయలు పలికింది.