Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date : 18 02 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 88200-001 గ్రాములు సుమారు రూ. 8820-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 81650-001 గ్రాములు సుమారు రూ. 8165-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 975-00

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 18-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7495/- రూపాయలు కనిష్ట ధర ₹. 5089/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6795/- రూపాయలు కనిష్ట ధర ₹. 3412/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5796/- రూపాయలు కనిష్ట ధర ₹.3200/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు … Read more

ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల

రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మసీదుల్లో ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల చేయడం పట్ల   టిడిపి ఏపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి. గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ గడ్డా ఫకృద్దీన్ హర్షం వ్యక్తం చేసారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గడ్డా ఫకృద్దీన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముస్లింల ప్రార్ధన మందిరాలైన మసీదులలో ప్రార్ధనలు నిర్వహించే ఇమామ్, మౌజన్ లకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 2024 ఏప్రిల్ నుంచి … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 17-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7492/- రూపాయలు కనిష్ట ధర ₹. 4089/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6639/- రూపాయలు కనిష్ట ధర ₹. 3889/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5786/- రూపాయలు కనిష్ట ధర ₹.5296/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date : 17 02 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 87650-001 గ్రాములు సుమారు రూ. 8765-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 81160-001 గ్రాములు సుమారు రూ. 8116-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 970-00

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 15-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7474/- రూపాయలు కనిష్ట ధర ₹. 4507/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6509/- రూపాయలు కనిష్ట ధర ₹. 3412/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5793/- రూపాయలు కనిష్ట ధర ₹.5666/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5274/- రూపాయలు కనిష్ట ధర ₹.5274/- రూపాయలు … Read more

ముఖ్యమైన వార్తలు

15వ తేదీ శనివారం ఫిబ్రవరి 2025 నలుదిక్కుల ముఖ్యమైన వార్తలు..◆ రాజమండ్రిలో నకిలీ కరెన్సీ పట్టివేత ఐదుగురి అరెస్ట్ కోటి రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం..◆ సూర్యాపేట జిల్లా బొజ్జ గూడెం లో కూలీల ఆటో బోల్తా పదిమందికి గాయాలు◆ జనసేన నేత కిరణ్ రాయల్ బాగోతాలు.. ఆధారాలతో బయటపెట్టిన బాధితురాలు లక్ష్మి.. పవన్ కళ్యాణ్ అండతోనే రెచ్చిపోతున్నారని లక్ష్మీ ఆరోపణ..◆ టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసు..ఫిర్యాదు చేసిన సినీ నటి మాధవి … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date : 15 02 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 87600-001 గ్రాములు సుమారు రూ. 8760-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 81120-001 గ్రాములు సుమారు రూ. 8112-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 970-00

విద్యార్థులకు అవగాహన సదస్సు

స్వచ్ఛ ఆంధ్ర మిషన్ స్వచ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా ఫిబ్రవరి మూడో శనివారం రోజు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అక్షర శ్రీ స్కూల్,  ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్త హానికారి చెత్త వేరు చేయడం పై మున్సిపల్ కమిషనర్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలు శుభ్రత వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 14-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7475/- రూపాయలు కనిష్ట ధర ₹. 4777/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6549/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5788/- రూపాయలు కనిష్ట ధర ₹.4936/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు … Read more