తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 15-07-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 79.135 టీఎంసీలుఇన్ ఫ్లో : 37327 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 25021 క్యూసెక్కులు