కురిసిన భారీ వర్షాలకు 30 లక్షల పంట నష్టం
రెండు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీటిలో మునిగి భారీ నష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు రోజుల నుండి కురిసిన వర్షానికి కడిచోట గ్రామ సమీపంలో ని నర్సరీ లో సుమారు 30 లక్షల పంట నార నష్టం జరిగింది. మీరంతా నర్సరీకి చేరడంతో మిరప మొక్కల వేలు కొట్టుకపోయాయి సామాగ్రి బాక్సులు రేలు ఎరువులు మెట్లు దెబ్బతిన్నాయి దీంతో లక్షల నష్టం వాటిల్లింది అన్నమయ్య జిల్లా మదనపల్లి కి చెందిన … Read more