సేవా కార్యక్రమాలలో ముందుంటా ఆదోని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు సందీప్ రెడ్డి
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తాం, ఉచితంగా కంటి ఆపరేషన్లు, దివ్యాంగులకు సైకిల్ ట్రైలు, విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో వసతులు, కాలుష్య నివారణ కోసం చెట్లు నాటడం లాంటి ఎన్నో సేవలను ముందుండి చేస్తామని ఆదోని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు సందీప్ రెడ్డి హామీ ఇచ్చారు.కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఆదివారం రోటరీ క్లబ్ సమావేశం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం కె రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. … Read more