క్రీడాభివృద్ధికి సౌకర్యాలు కల్పించండి- ఎమ్మెల్యే పార్థసారథి
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని అనంతరం యువత మరియు క్రీడా శాఖ కార్యదర్శి వినయ్ చంద్ ని సెక్రటేరియట్లో కలిశారు. ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలు, ప్లేగ్రౌండ్‌లు, ప్రేక్షకులకు కూర్చోవడానికి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ బ్యాడ్మింటన్ కోర్ట్‌ల కోసం అధిక నాణ్యత గల మలేషియన్ వుడ్ ఫ్లోరింగ్‌తో సహా సమగ్ర క్రీడా సౌకర్యాలను సమకూర్చాలని కోరారు. లైటింగ్, … Read more