శ్రీశైలంలో అర్ధరాత్రి టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద చిరుతపులి సంచరిస్తూ టోల్గేట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి తింటుండగా అటుగా కార్లో వెళుతున్న భక్తులు చూసి వీడియోలు తీస్తూ శబ్దం చేయడంతో తింటున్న కుక్కను నోటితో పట్టుకుని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అటువైపు వెళ్లాలంటే భక్తులు భయపడుతున్నారు. స్దానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.