భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం 21/04/2025 by Public Judgement Facebook WhatsAppకర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో హజరత్ కిరాణా షాపులో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపులోని కిరాణ సరుకులు , 50 వేలు రూపాయల నగదు కాలి బూడిదైనయి. లక్షలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా..మంటలని ఆర్పుతున్న స్థానికులుకాలి బూడిదైనయి కిరాణా సరుకులు Post Views: 1,024Related