కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ వారి హెచ్చరిక రోడ్లపై పశువులు తిరుగుట వలన ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ వాహనాలు నడిపే వారికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది గాయాలపాలు అయ్యారు.. మరి కొంతమంది...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 17.07.2024
నంద్యాల శ్రీశైలం:కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తినంద్యాల జిల్లాశ్రీశైలం జలాశయం వివరాలుఇన్ ఫ్లో : నిల్ఔట్ ఫ్లో : 31,815 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 808.80 అడుగులుపూర్తిస్థాయి నీటి...
కర్ణాటక: తుంగభద్ర: 17.07.2024తుంగభద్ర జలాశయానికి పెరిగిన వరద నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 49522 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 63320 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 212 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటి...
పూరీ జగన్నాధుని ఆలయం వద్ద రత్నభాండాగారం ఇటీవల తెరిచిన విషయంతెలిసిందే. ఇప్పుడు మరో సంచలనవిషయం బయటపడింది. రత్నభాండాగారందగ్గర కిందుగా మరో నిధులతో నిండిన గదిఉందని చెబుతున్నారు. అక్కడ మరిన్నినిధులు అప్పటి రాజులు భద్రపరిచారనిఅంటున్నారు.
తీవ్ర విషాదం.. 13 మంది భారతీయులు గల్లంతు!ఒమన్‌లో తీవ్ర విషాదం జరిగింది. చమురు తరలిస్తున్న ఓ నౌక నీట మునిగి. 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక దేశస్థులు...
ఢిల్లీ : అమిత్‌షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ – దాదాపు గంటకుపైగా కొనసాగిన సమావేశం. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చ – రాజకీయ అంశాలపై అమిత్‌షా, చంద్రబాబు మధ్య చర్చ...
శ్రీశైల మహా క్షేత్రములో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నాగుపాము శివ లింగానికి చుట్టుకుని భక్తులకు దర్శనమిచ్చింది వజ్రాల గంగమ్మ గుడి వెనక ఉన్న దేవాలయంలో శివలింగానికి నాగుపాము చుట్టుకుని ఉంది e దృశ్యాన్ని చూసి భక్తులు...
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయ నాగరాజు బోయగిరి కి చెందిన బోయే శివఅరెస్ట్ చేసి వారి వద్ద నుండి...
నంద్యాల శ్రీశైలం:శ్రీశైలం జలాశయం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన ఏపీ జెన్ కో..నాగార్జునసాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని కోరిన సాగర్ అధికారులు..3 టీఎంసీల వరకు నీటిని శ్రీశైలం AP...