మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల ఆందోళన
కేంద్ర కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా “జైల్ భరో” నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలసికట్టుగా ఈ ఆందోళన చేపట్టాయి. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రధాన రహదారుల గుండా నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ వ్యవసాయ … Read more