Category: News

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి

కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డా.ఏ. సిరి మేడంను కర్నూలు స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో   ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిసారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ఆదోని సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో కొనసాగుతున్న వరుస వర్షాల దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత విభాగాల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం రామ్ జల చెరువు మరియు లోతట్టు  ప్రాంతాలను అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణను కట్టుదిట్టంగా చూసుకోవడమే కాకుండా అవసరమైన చోట్ల తక్షణ […]

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 11-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 19565 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 19104 క్యూసెక్కులు

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 25929 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 25417 క్యూసెక్కులు

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 29736 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 29224క్యూసెక్కులు

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 07-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 42064 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 41553 క్యూసెక్కులు

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 06-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 50122 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 45772 క్యూసెక్కులు

రైతు కంటతడి పెడుతున్నాడు

కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యాడ్ లో  రైతులకు యూరియా అందించాలి అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డీ ఎస్ ప్ విద్యార్థి సంఘం నాయకులు. అనంతరం విలేకరుల సమావేశంలో DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రైతులు ఈరన్న, సిద్ధ లింగ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో మండల కేంద్రాల్లో రైతులకు యూరియా అందక యూరియా కోసం షాపుల దగ్గర గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడిందని […]

కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా గుడిసె కృష్ణమ్మ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం విజయనగర్ కాలనిలో నివాసం ఉంటున్న షాహిన్ అనే మహిళ భర్త 18రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. ఆ మహిళ కు 5 మంది సంతానం అందరూ అడపిల్లలె కుటుంబ భారం మోయలేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి టిడిపి నాయకురాలు గుడిసె కృష్ణమ్మ అండగా నిలబడ్డారు ఆ కుటుంబానికి నేనున్నానని భరోసా కల్పించి 20 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేనున్నాను భయపడొద్దండి అని […]

అహోబిలం అనే వ్యక్తి దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామ శివారులో అహోబిలం (28) అనే వ్యక్తి ని గుర్తుతెలియను వ్యక్తులు దారుణంగా కత్తితో దాడిచేసి హత్య చేశారు. కత్తితో పలుచోట్ల  దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి  భార్య గంగమ్మ , ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బంధువు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మృతుడు అహోబిలం భార్య […]

Back To Top