ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 21-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7725/- రూపాయలు కనిష్ట ధర ₹. 4680/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6833/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6044/- రూపాయలు కనిష్ట ధర ₹ 5497/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర … Read more