కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రై మినిస్టర్ రైసింగ్ ఆఫ్ స్కూల్స్సెంట్రల్ స్కీం ద్వారా 63 లక్షలతో ZP పాఠాశాల అదనపు గదులకు కేంద్ర ప్రభుత్వ NREGS పథకం ద్వారా 10 లక్షలతో గ్రామములో CC రోడ్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పెద్ద తుంబలం గ్రామంలోనే కాకుండా మండలంలో అన్ని గ్రామాల్లో స్కూలకు అదనపు […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 10-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7361/- రూపాయలు కనిష్ట ధర ₹. 4816/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6423/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5739/- రూపాయలు కనిష్ట ధర ₹.5096/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు […]
హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివన గ్రామంలో కర్ణాటక నుంచి హెచ్.పీ గ్యాస్ సిలిండర్లను తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకొని 50 సిలిండర్లను సీజ్ చేశారు. కర్ణాటక నుంచి తెచ్చి గ్యాస్ సిలిండర్లను డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఎన్నిసార్లు హెచ్చరించిన వినకపోవడంతో రెవెన్యూ అధికారులకు పోలీసులకు డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 10 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 86700-001 గ్రాములు సుమారు రూ. 8670-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 8028-001 గ్రాములు సుమారు రూ. 8028-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 960-00
నలుదిక్కుల ప్రధాన ముఖ్యమైన వార్తలు
◆ ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు పై బిజెపి కసరత్తు, అమిత్ షా నివాసంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై మీటింగ్.. ప్రధాని విదేశీ పర్యటన తర్వాతే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉండే అవకాశం..◆ కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య లోపారిక ఒప్పందం జరిగిందన బండి సంజయ్..అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బిజెపి గెలుపు ఖాయం అన్న ధీమా..◆ బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్న హరీష్ రావు, కామారెడ్డి లో […]
ఆదోని బిజెపి నాయకుల విజయోత్సవ ర్యాలీ
ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేసిన శుభ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి గుడి నుంచి శ్రీనివాస భవన్ మీదుగా గవర్నమెంట్ ఆసుపత్రి వరకు వెళ్లి తిరిగి అభయాంజనేయ స్వామి గుడి వరకు విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ 48 స్థానాలు లో విజయం సాధించామని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అహంకారానికి బుద్ధి చెప్పారని […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 08-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7375/- రూపాయలు కనిష్ట ధర ₹. 4112/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6363/- రూపాయలు కనిష్ట ధర ₹. 3312/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5712/- రూపాయలు కనిష్ట ధర ₹.5096/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5211/- రూపాయలు కనిష్ట ధర ₹.4800/- రూపాయలు […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 07-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7376/- రూపాయలు కనిష్ట ధర ₹. 5109/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6380/- రూపాయలు కనిష్ట ధర ₹. 3312/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5748/- రూపాయలు కనిష్ట ధర ₹.3900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 07 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 86200-001 గ్రాములు సుమారు రూ. 8620-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 79820-001 గ్రాములు సుమారు రూ. 7982-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 965-00
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 05 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 86400-001 గ్రాములు సుమారు రూ. 8640-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 79910-001 గ్రాములు సుమారు రూ. 7991-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 965-00