పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురం ఎస్ ఎస్ బ్యాంక్ సమీపంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జయ మనోజ్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ 5 ఎకరాల్లో సుమారు 800 మొక్కలను నాటినట్లు తెలిపారు. ఎన్ఆర్జిఎస్ ఫండ్ ఉపాధి హామీ పథకం మరియు సెంట్రల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఫండ్స్ ఇస్తుందని దీని ద్వారా రాష్ట్రమంతా పచ్చ తోరణం గా … Read more