ఏపీ వ్యవసాయ చరిత్రలో సువర్ణాధ్యాయం..
అన్నదాత సుఖీభవ పథకం త్వరలో విధివిధానాలు ఖరారు
- అర్హులైన ప్రతి రైతన్నకు రూ. 20 వేలు పెట్టుబడి సాయం
- పథకం అమలుకు ప్రత్యేక పోర్టల్
- రైతులు ఆధార్ కార్డు, పాస్ బుక్, రేషన్ కార్డు, ఆదాయపత్రాలు, మొబైల్ నంబర్ తదితర వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.