News
మార్పు ఓటుతోనే సాధ్యం
మార్పు ఓటుతోని సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు ఆదోని సబ్ కలెక్టర్ / ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ..
కర్నూలు జిల్లా.ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి మున్సిపల్ హైస్కూల్ వరకు స్వీప్ ఓటు హక్కు అవగాహన పై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో సబ్ కలెక్టర్, ట్రైనీ డిఎస్పి ధీరజ్, పోలీసు అధికారులు, మున్సిపల్ అధికారులు, బి ఎల్ వో లు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గం లో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. ఓటర్ నమోదు శాతాన్ని పెంచుకోవాలసిన అవసరం ఉందని సబ్ కలెక్టర్ అన్నారు. ఓటర్లు బాధ్యతగా బయటకు వచ్చి ఓటు వేయాలనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 02-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.13 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 76.912 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 48272 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 32231 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 02 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.13 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 76.912 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 46883 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 35312 క్యూసెక్కులు
-
News4 weeks ago
తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 04-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 06-07-2025
-
News4 weeks ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
News4 weeks ago
అత్యాచారం కేసులో ముద్దాయి అరెస్ట్