Connect with us

News

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. AP 39TZ 1980 నెంబరు గల ఇసుక ట్రాక్టర్ ఢీకొని బోయ నాగిరెడ్డి (50) అనే వ్యక్తి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయాన్నే తోపుడు బండిలో పశువులకు గడ్డి తీసుకుని వెళ్తుండగా వెనకనుంచి  ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టిందని తెలిపారు. మృతుడికి ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్ ఫోటో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 30 06 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

30 06 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1623.53 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 71.795 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 43954 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : Nil   క్యూసెక్కులు

Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1622.12 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 67.473 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 65182 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : Nil   క్యూసెక్కులు

Continue Reading

Trending