మహమ్మద్ అలీ పార్కులో షాదీ ఖానా పనులు పునః ప్రారంభం
కర్నూలు జిల్లా అదోనిలో మహమ్మద్ అలీ పార్కులో ముస్లిం మైనారిటీ షాదీఖానా పనులకు 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతికి డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సభియా బేగం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిలిచిన నిలిచిపోయిన పనులకు పునః ప్రారంభించడానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారని తెలిపారు. ఇంకా రావాల్సిన కోటి రూపాయలు త్వరలో వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలోఏపీ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ … Read more