కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల కేటాయించలి
కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయల కేటాయించాలని కోరుతూ ఆదోని నుండి కర్నూలు వరకు జూలై 26 నుండి 31 వరకు CPM పార్టీ చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఆదోని మండలంలో 20 ,21, 22 తేదీల్లో జీపు జాతర ప్రారంభమైంది. గురువారం మాదిరె నుండి ప్రారంభమైం జీపు జాతను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు ప్రారంభించారు. ఈ జీపు జాత మదిరే, చిన్న … Read more