తేదీ 04-08-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8259/- రూపాయలు కనిష్ట ధర ₹. 6300/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7020/- రూపాయలు కనిష్ట ధర ₹. 3551/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5322/- రూపాయలు కనిష్ట ధర ₹ 5322/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రాధాన్యత: జాయింట్ కలెక్టర్
కర్నూలు, ఆగస్టు 28: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నాల్గవ విడత పర్యటన నిర్వహించారు. శుక్రవారం నందవరం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆదోని ఆర్డీవో అరుణ దేవి పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని […]