Day: August 25, 2026

ఆదోనిలో ఎమ్మెల్యే డా. పార్థసారథి ఇంటింటి పర్యటన

కర్నూలు జిల్లా ఆదోని లో ‘ప్రజల కోసం మీ పార్థసారథి’ కార్యక్రమంలో భాగంగా ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి వాల్మీకి మంగళవారం ఉదయం పట్టణంలోని 15వ వార్డు కార్వన్‌పేటలో ఇంటింటికీ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు: ​మౌలిక వసతులు: జలగల వీధిలో సీసీ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, బండి మెట్ట రోడ్డులో రాకపోకలకు అడ్డంగా ఉన్న చెత్త బాక్స్‌తో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే […]

రూ.10.70 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి వాల్మీకి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.10,70,888 విలువైన చెక్కులను 11 మంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి […]

రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రాలయం లో ప్రత్యేక పూజలు

​కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వీరితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ​మఠం దర్శనానికి ముందుగా ప్రజాప్రతినిధులు గ్రామదేవత […]

రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రాలయం లో ప్రత్యేక పూజలు

​కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వీరితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మఠం దర్శనానికి ముందుగా ప్రజాప్రతినిధులు గ్రామదేవత […]

Back To Top